Home న్యూస్ 6వ రోజు యశోద బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే!!

6వ రోజు యశోద బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న యశోద సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ వెళుతున్నా కానీ ఉన్నంతలో అందుకోవాల్సిన టార్గెట్ తక్కువే అవ్వడంతో కొంచం కష్టపడితే ఓవరాల్ గా హిట్ గీతని సినిమా త్వరలో దాటే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో స్లో అయినా ఓవర్సీస్ లో…

Yashoda 2 Days Total Collections

బెటర్ కలెక్షన్స్ ని అందుకోవడంతో ఓవరాల్ గా డీసెంట్ గా హోల్డ్ చేసింది, ఇక 6వ రోజు విషయానికి వస్తే ఈ రోజు కూడా కృష్ణ గారి మృతి వలన కొన్ని చోట్ల థియేటర్స్ ని మూసేశారు. అలాగే కొన్ని షోలు కూడా ఆగిపోగా ఆ ఇంపాక్ట్ కూడా ఒక కారణంగా మారి…

Yashoda 4 Days Total Collections

థియేటర్స్ లో ఆక్యుపెన్సీ మరింతగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 30% రేంజ్ లో డ్రాప్ అయిన యశోద సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు.

Yashoda 3 Days Total Collections

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మాత్రం 35 నుండి 40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఉన్నంతలో ఇవి డీసెంట్ కలెక్షన్స్ అయినా సినిమా ఇంకొంచం బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Yashoda 5 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here