Home న్యూస్ 372.5 కోట్లు ఔట్….47 డేస్ కాంతార కలెక్షన్స్!!

372.5 కోట్లు ఔట్….47 డేస్ కాంతార కలెక్షన్స్!!

0

తెలుగు లో రిలీజ్ అయిన కాంతార ఇప్పుడు 5వ వారంలో మరోసారి మంచి జోరు ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది.. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి 47 రోజులు పూర్తీ చేసుకోగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పటికీ పరుగును కొనసాగిస్తున్న సినిమా 31 వ రోజు తెలుగు లో 13 లక్షల షేర్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 వ రోజు మరో సారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది.

Kantara Telugu 25 Days Collections!!

10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 32 రోజుల తెలుగు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….
👉Nizam: 12.76Cr
👉Ceeded: 3.17Cr
👉UA: 3.65Cr
👉East: 2.09Cr
👉West: 1.31Cr
👉Guntur: 1.73Cr
👉Krishna: 1.69Cr
👉Nellore: 98L
AP-TG Total:- 27.38CR(51.60CR~ Gross)

Kantara Telugu 30 Days Collections!!

ఇక సినిమా 47 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 176.40Cr
👉Telugu States- 51.60Cr
👉Tamilnadu – 9.76Cr
👉Kerala – 13.40Cr
👉Hindi+ROI – 93.70Cr
👉Overseas – 27.70CR
Total WW collection – 372.56CR(188.90CR~ Share)

Kantara Telugu 27 Days Collections!!

మొత్తం మీద సినిమా ఆల్ మోస్ట్ 372.5 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇక తెలుగు లో సినిమా 2.3 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 25.08 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

Kantara Telugu 29 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here