Home న్యూస్ 765 నుండి ఏకంగా 250……ఏంటి సామి ఇది!!

765 నుండి ఏకంగా 250……ఏంటి సామి ఇది!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా సగం టార్గెట్ ని మొదటి వారంలో పూర్తీ చేసుకున్న సినిమా రెండో వారంలో సగం టార్గెట్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా కొత్త సినిమాలు పెద్దగా నోటబుల్ వి లేకున్నా కానీ చాలా వరకు థియేటర్స్ ని హోల్డ్ చేస్తుంది అని అంతా అనుకున్నారు కానీ…

Khiladi 3 Days Total World Wide Collections!

ఖిలాడి సినిమా రెండో వారానికి వచ్చే సరికి థియేటర్స్ కౌంట్ భారీగా తగ్గిపోవడం విచార కరం. సినిమా మొదటి వారం లో సినిమా 765 థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వగా రెండో వారానికి వచ్చే సరికి సినిమా నైజాం లో 75 థియేటర్స్ ని….

Khiladi 7 Days Total World Wide Collections!

సీడెడ్ లో 40 థియేటర్స్ లో అలాగే ఆంధ్రలో 135 థియేటర్స్ ని హోల్డ్ చేస్తుంది. దాంతో మొత్తం మీద సినిమా 250 వరకు థియేటర్స్ ని రెండో వారంలో హోల్డ్ చేస్తుంది…. 765 నుండి ఏకంగా 250 కి సినిమా థియేటర్స్ కౌంట్ పడిపోవడంతో ఇక రెండో వారం లో కలెక్షన్స్ పరంగా సినిమా ఎలా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Khiladi 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here