బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన ప్రతీ రోజు కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Day 1: 19.09Cr
👉Day 2: 13.37Cr
👉Day 3: 10.29Cr
👉Day 4: 10.81Cr
👉Day 5: 5.10Cr
👉Day 6: 3.51Cr
👉Day 7: 2.34Cr
👉Day 8: 1.50Cr
👉Day 9: 1.67Cr
👉Day 10: 2.48Cr
👉Day 11: 3.16Cr
👉Day 12: 1.19Cr
👉Day 13: 94L
AP-TG Total:- 75.45CR(121.30CR~ Gross)
ఇక మొత్తం మీద సినిమా 13 రోజులలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 39.08Cr
👉Ceeded: 10.54Cr
👉UA: 6.89Cr
👉East: 5.15Cr
👉West: 3.22Cr
👉Guntur: 4.21Cr
👉Krishna: 3.81Cr
👉Nellore: 2.55Cr
AP-TG Total:- 75.45CR(121.30CR~ Gross)
మొత్తం మీద 78 కోట్ల బిజినెస్ కి సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 3.55 కోట్ల దూరంలో ఉంది. ఇక ఈ వీకెండ్ లో ఆచార్య ని తట్టుకుని కేజిఎఫ్ 2 సినిమా ఎంతవరకు బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందో చూడాలి ఇక…..