బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాస్త్ర సినిమా సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా కలెక్షన్స్ ని సాలిడ్ గా సొంతం చేసుకుని హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మట్టుకు ఆల్ రెడీ సాలిడ్ గా….
లాభాలను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల మాత్రం ఇంకా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించాలి. ముఖ్యంగా సినిమా హిందీ లో ఇంతకుమించిన జోరు చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకసారి హిందీలో 5 రోజుల నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Day 1 – 32Cr
Day 2 – 38Cr
Day 3 – 41.2Cr
Day 4 – 15.10Cr
Day 5 – 11.70Cr
Day 6 – 9.80Cr
Day 7 – 8.60Cr
Total Collections – 156.40CR NET
ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ ఇండియా లో భాషల వారిగా సాధించిన నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Hindi – 156.40CR
👉Telugu States- 13.30Cr
👉Tamilnadu – 3.70Cr
👉Karnataka- 0.35Cr
👉Kerala – 0.15Cr
Total India Net – 173.9CR(87.50~ Share)
ఇక సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలను గమనిస్తే…
👉Hindi – 160CR
👉Telugu States- 25.10Cr
👉Tamilnadu – 7.20Cr
👉Karnataka- 11.10Cr
👉Kerala – 2.20Cr
👉OS – 85Cr
Total WW Gross – 290.60CR
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా ఇండియాలో 370 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకోవాలి… వరల్డ్ వైడ్ గా తక్కువలో తక్కువ 580 కోట్ల రేంజ్ నుండి 600 కోట్ల దాకా అయినా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…