Home న్యూస్ కల్కి2898AD: 372 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది…రెబల్ స్టార్ ప్రళయ తాండవం!!

కల్కి2898AD: 372 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది…రెబల్ స్టార్ ప్రళయ తాండవం!!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో రికార్డులను సృష్టించిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మొదటి వారాన్ని ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. తెలుగు వర్షన్ ఆల్ రెడీ సంచలన రికార్డు లెవల్ లో జోరు చూపించగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా కూడా సినిమా…

దుమ్ము దుమారం లేపింది. 7వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు ఆ పైన వసూళ్లు అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 6.04 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టవచ్చు అనుకుంటే ఓవర్సీస్ అండ్ హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్…

అప్ డేట్ అవ్వగా ఓవరాల్ గా 7వ రోజున సినిమా 23.24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 45.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. రెబల్ స్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన కల్కి మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

   

మొదటి వారంలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 1st Week(7 Days) Total WW Collections Report(Inc GST)
👉Nizam: 67.01Cr
👉Ceeded: 15.52CR
👉UA: 15.58Cr
👉East: 9.22Cr
👉West: 6.82Cr
👉Guntur: 8.48CR
👉Krishna: 8.29Cr
👉Nellore: 4.40Cr
AP-TG Total:- 135.32CR(210.05CR~ Gross)
👉KA: 22.45Cr
👉Tamilnadu: 13.75Cr
👉Kerala: 7.25Cr
👉Hindi+ROI: 79.60Cr~
👉OS – 85.55Cr*****(Updated)
Total WW Collections: 343.92CR(Gross- 660.70CR~)
(92%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 28.08 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా రెండో వీక్ లో ఇదే రేంజ్ లో జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలను అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here