Home న్యూస్ బాలీవుడ్ లో రెబల్ స్టార్ భీభత్సం…1st వీక్ లో కల్కి ఊహకందని కలెక్షన్స్ రాంపెజ్!!

బాలీవుడ్ లో రెబల్ స్టార్ భీభత్సం…1st వీక్ లో కల్కి ఊహకందని కలెక్షన్స్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా రిమార్కబుల్ వసూళ్ళతో ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా అన్ని చోట్లా కూడా సాలిడ్ గా జోరు చూపించగా హిందీలో సాధించిన కలెక్షన్స్ రేంజ్ మరో లెవల్ లో ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు…

రిలీజ్ కి ముందు అసలు ప్రమోషన్స్ లాంటివి ఏమి జరగకపోవడంతో హిందీలో ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అన్న అనుమానాలు రేకెత్తగా అందరి డౌట్స్ కి చెక్ మార్క్ పెడుతూ రెబల్ స్టార్ తన స్టార్ పవర్ ను చూపించగా అక్కడ అమితాబ్ అండ్ దీపికని చూపించిన విధానం కూడా….బాలీవుడ్ ఆడియన్స్ కి..

బాగా నచ్చడంతో అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా రోజు రోజుకి జోరు చూపించిన సినిమా వీకెండ్ లోనే వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో రిమార్కబుల్ హోల్డ్ ని చూపించిన సినిమా ఇప్పుడు మొదటి వారంలో ఏకంగా…

   

150 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. ఒకసారి సినిమా హిందీలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Kalki2898AD (Hindi) Day Wise Collections(NET)
👉 Day 1 – 22.50CR
👉 Day 2 – 23.25CR
👉 Day 3 – 26.25CR
👉 Day 4 – 40.15CR
👉 Day 5 – 16.50CR
👉 Day 6 – 13CR
👉 Day 7 – 11.50CR*****
Total Collections- 153.15CR NET

మొత్తం మీద రెబల్ స్టార్ కెరీర్ లోనే మరో 150 కోట్ల మార్క్ ని హిందీలో అందుకుని ఇప్పుడు 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు దూసుకు పోతున్న సినిమా అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా సినిమా మొత్తం మీద హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి…

85 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొదటి వారంలో హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి సినిమా 79.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో వీక్ లో సాధించే కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని దాటేసి సాలిడ్ గా లాభాలను కూడా ఇక్కడ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here