Home న్యూస్ రాజు యాదవ్ 1st వీక్(7-డేస్) టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

రాజు యాదవ్ 1st వీక్(7-డేస్) టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన గెటప్ శీను(Getup Srinu) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్(Raju Yadav) సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ లోనే పెద్దగా జోరు చూపించలేదు కానీ…

ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. వీకెండ్ తర్వాత సినిమా మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర…

టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Raju Yadav Movie 1st Week(7-Days) Total Collections Report
👉Nizam: 0.38CR~
👉Total AP: 0.47CR~
Total AP-TG Collections:- 0.85CR~(2.00CR~ Gross)
👉KA+ROI+OS – 10L~
Total WW Collections – 0.95CR~(2.35CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 85 లక్షల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ వీక్ లో బాగానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఎంతవరకు రాజు యాదవ్ పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here