Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 7th వీక్ TRP రేటింగ్…గట్టిగా తగ్గిందిగా!!

ఎవరు మీలో కోటీశ్వరులు 7th వీక్ TRP రేటింగ్…గట్టిగా తగ్గిందిగా!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఓపెన్ అవ్వడం అద్బుతంగా ఓపెన్ అయ్యింది కానీ వారాలు గడుస్తున్న కొద్ది రేటింగ్ లు కొంచం తగ్గుతూ వస్తున్నాయి. రీసెంట్ వారలను IPL మ్యాచులు కూడా ప్రైమ్ టైం లో వస్తూ ఉండటం గట్టిగా ఎదురు దెబ్బ కొట్టాయి. అయినా కానీ ఉన్నంతలో ప్రీవియస్ సీజన్స్ తో పోల్చితే లాంగ్ రన్ లో బెటర్ గానే హోల్డ్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు…

లేటెస్ట్ గా 7 వ వారాన్ని పూర్తీ చేసుకోగా 7 వ వారనికి గాను 3.12 రేటింగ్ ను యావరేజ్ గా వీక్ మొత్తం కలిపి సొంతం చేసుకుంది… ఇది వరకు సీజన్స్ తో పోల్చితే 7 వ వారం రేటింగ్ లు బాగున్నాయి అని ఛానెల్ వాళ్ళు చెబుతున్నారు. మొత్తం మీద…

ఓపెనింగ్ వీక్ 6.76 రేటింగ్ ను….రెండో వారంలో 6.48 రేటింగ్ ను…..మూడో వారంలో ఏకంగా 7.3 రేటింగ్ ను…..నాలుగో వారం లో 6.59 రేటింగ్ ను….5 వ వారం తో పోల్చితే 4.7…6 వ వారంలో 4.01 రేటింగ్ ను అందుకోగా 7 వ వారం 3.12 రేటింగ్ ను అందుకుంది… ఇక లేటెస్ట్ గా 8 వ వారానికి గాను ఎలాంటి రేటింగ్ లు వస్తాయో అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here