Home న్యూస్ 7th డే లైగర్ కలెక్షన్స్…పండగ రోజు కూడా రక్త కన్నీరే!!

7th డే లైగర్ కలెక్షన్స్…పండగ రోజు కూడా రక్త కన్నీరే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లైగర్ సినిమా కలెక్షన్స్ కోసం ఎదురీదుతుంది ఇప్పుడు, అన్ని చోట్లా కూడా సినిమా కలెక్షన్స్ ఏమాత్రం హోల్డ్ ని కూడా చూపించడం లేదు, ఉన్నంతలో హిందీ లో ఒక్క చోటే డిసాస్టర్ టాక్ తో బాయికాట్ ట్రెండ్స్ తో కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న లైగర్ సినిమా ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోబోతుండగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి…

LIGER 3 Days Total World Wide Collections!!

పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయిన ఈ సినిమా చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంది, దాంతో ఈ రోజు సినిమాకి షేర్ వస్తుందో లేదో అన్న డౌట్ ఉండగా…

LIGER 4 Days Total World Wide Collections!!

ఒకవేళ వస్తే 4-5 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది, ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు కోటి లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 7వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

LIGER 6 Days Total World Wide Collections!!

అందులో 95% కలెక్షన్స్ హిందీ నుండే రానుండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన బిజినెస్ కి అత్యంత తీవ్రంగా నష్టాలను సినిమా ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. ఇక మొత్తం మీద సినిమా మొదటి వారానికి గాను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LIGER 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here