Home న్యూస్ 7th DAY రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కలెక్షన్స్!!

7th DAY రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ అన్ సీజన్ లో సూపర్ హిట్ గా దూసుకు పోతున్న ప్రదీప్ రంగనాథన్‌(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా, ఇప్పుడు ఫస్ట్ వీక్ ని సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా 6వ రోజుతో పోల్చితే డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా ఓవరాల్ గా 7వ రోజున…

80-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ రోజు కలెక్షన్స్ కోటి రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…

గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఈ రోజున వరల్డ్ వైడ్ గా…

5-5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 7రోజులకు గాను సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here