Home న్యూస్ 7th డే సలార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

7th డే సలార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 6వ రోజు కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 7వ రోజు మరో వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా ఓవరాల్ గా మరోసారి…

డ్రాప్స్ ను సొంతం చేసుకోగా హిందీలో మాత్రం మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తూ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. సినిమా ఉన్నంతలో బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

Salaar 5 Days Total WW Collections!

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరగవచ్చు, ఇక సినిమా హిందీలో ఈ రోజు 7 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా…

10-11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ షేర్ ఇంకొంచం పెరగవచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికి గాను సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Salaar 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here