Home న్యూస్ 6వ రోజు టాప్ కలెక్షన్స్ లిస్టులో సలార్ కి ఎదురుదెబ్బ!!

6వ రోజు టాప్ కలెక్షన్స్ లిస్టులో సలార్ కి ఎదురుదెబ్బ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా 5 రోజుల పాటు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సినిమా 6వ రోజున…

వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా, సినిమా 5-6 కోట్ల దాకా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 10 లిస్టులో ఎంటర్ అవ్వలేదు….

Salaar 6 Days Total WW Collections!

ఒకసారి 6వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
6th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 9.54CR
👉#SarileruNeekevvaru – 9.52Cr
👉#AlaVaikunthapurramuloo – 9.44Cr
👉#Baahubali2 -9.22Cr
👉#WaltairVeerayya- 7.33Cr
👉#BhagavanthKesari- 6.93CR
👉#Jailer(DUB)- 6.10CR
👉#Syeraa- 5.56Cr
👉#F2 -5.21Cr
👉#KhaidiNo150: 4.86Cr
👉#Baahubali -4.84Cr
👉#VakeelSaab – 4.83Cr
👉#VeeraSimhaReddy – 4.80CR
👉#Salaar – 4.35Cr******
👉#VinayaVidheyaRama – 4.2Cr

ఓవరాల్ గా ఇతర వర్కింగ్ డేస్ మూవీస్ కలెక్షన్స్ తో పోల్చితే సలార్ కి మంచి టాక్ ఉన్నా కూడా 4వ రోజు కలెక్షన్స్ పరంగా కొంచం ఎక్కువగానే డ్రాప్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇక…

Salaar 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here