Home న్యూస్ 7th డే టాప్ 9….వర్కింగ్ డేస్ లో కూడా టిల్లు మాస్ కుమ్ముడు!

7th డే టాప్ 9….వర్కింగ్ డేస్ లో కూడా టిల్లు మాస్ కుమ్ముడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. సినిమా 7వ రోజు కూడా సాలిడ్ గా జోరు చూపించింది.

తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి పోయి 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ రచ్చ లేపింది…. దాంతో టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 7వ రోజుకి గాను ఏకంగా 9 వ ప్లేస్ లో నిలిచి దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించింది ఈ సినిమా…

Tillu Square 6 Days Total WW Collections

ఒకసారి 7వ రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Day 7 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 4.55Cr
👉#Aaa- 2.73Cr
👉#GeethaGovindam : 2.11C
👉#Majili : 2.04C
👉#Karthikeya2- 2.03Cr
👉#BabyTheMovie- 2.00Cr
👉#PratirojuPandaage: 1.79Cr
👉#JathiRatnalu- 1.78Cr
👉#TilluSquare – 1.65Cr******
👉#Virupaksha – 1.50Cr
👉#iSmartShankar : 1.46Cr
👉#Fidaa- 1.44Cr
👉#Uppena – 1.44Cr
👉#Dasara – 1.25Cr
👉#ShatamanamBhavati: 1.20Cr
👉#MCA- 1.05Cr

మొత్తం మీద సమ్మర్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా జనాలు మరీ ఎక్కువగా థియేటర్స్ కి రావడం లేదు, ఇలాంటి టైంలో టిల్లు2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Tillu Square 1st Week (7 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here