Home న్యూస్ ఖిలాడి 8 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

ఖిలాడి 8 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో ఎంటర్ అయిన సినిమా చాలా ఏరియాల్లో థియేటర్స్ ని కొత్త సినిమాల కోసం కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఇంపాక్ట్ వలన సినిమా కలెక్షన్స్ పై దెబ్బ పడగా సినిమా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది… 8 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు తో పోల్చితే….

Khiladi 6 Days Total World Wide Collections!

19 లక్షల వరకు లాస్ అయిన సినిమా 23 లక్షల దాకా షేర్ ని 8వ రోజు సొంతం చేసుకుంది… ఇక ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Khiladi 7 Days Total World Wide Collections!

👉Nizam: 3.85Cr
👉Ceeded: 1.72Cr
👉UA: 1.46Cr
👉East: 76L
👉West: 62L
👉Guntur: 1.05Cr
👉Krishna: 59L
👉Nellore: 51L
AP-TG Total:- 10.56CR(17.92Cr~ Gross)
👉Ka+ROI: 0.82Cr
👉OS – 0.48Cr
👉Hindi – 0.64Cr
Total WW: 12.50CR(22.30CR~ Gross)
సినిమా 23.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 11 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Khiladi 8 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here