Home న్యూస్ 8 డేస్ 48.40 ఔట్…బ్లాక్ బస్టర్ మాస్ రచ్చ!!

8 డేస్ 48.40 ఔట్…బ్లాక్ బస్టర్ మాస్ రచ్చ!!

0

అడివి శేష్ లేటెస్ట్ మూవీ మేజర్ ది ఫిల్మ్ మొదటి వారాన్ని సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా అంటే సుందరానికీ సినిమా నుండి పోటి ఎదురు అయినప్పటికీ కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 8వ రోజు 1.03 కోట్ల షేర్ ని అందుకుంది….

Major The Film 6 Days Total Collections!!

ఇక మొత్తం మీద మేజర్ మూవీ 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.17Cr
👉Ceeded: 1.67Cr
👉UA: 1.86Cr
👉East: 1.26Cr
👉West: 81L
👉Guntur: 1.01CR
👉Krishna: 94L
👉Nellore: 61L
AP-TG Total:- 15.33CR(25.60CR~ Gross)
👉KA+ROI:- 1.70Cr
👉Hindi+ Other languages – 3.90Cr
👉OS: 5.70Cr
Total WW:- 26.63CR(48.40CR~ Gross)

Major The Film 1st Week (7 Days) Total Collections!!

మొత్తం మీద 8 రోజుల్లో 48.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 7.63 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా…

Major The Film 8 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here