Home న్యూస్ 2nd డే అంటే సుందరానికీ ఓపెనింగ్స్…హోల్డ్ చేసిందా లేదా!!

2nd డే అంటే సుందరానికీ ఓపెనింగ్స్…హోల్డ్ చేసిందా లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా మొదటి రోజు ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోలేక పోయింది. సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోలేదు. ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా 20-25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ పర్వాలేదు బాగున్నాయి అనిపించే రేంజ్ లో ఉండటంతో రోజును బాగానే ముగించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా రీసెంట్ ఫ్యూ మూవీస్ తో పోల్చితే 20-25% రేంజ్ డ్రాప్స్ చాలా బెటర్ హోల్డ్ అనే చెప్పాలి.

మొత్తం మీద సినిమా రెండో రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ నుండి 2.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించే గ్రోత్ తో ఓవరాల్ గా 3 కోట్లా దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి సినిమా డే ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here