విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పక విమానం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ లభించగా సినిమా అమెరికాలో ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది కానీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 55 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 1 కోటి దాకా షేర్ ని అందుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది, ఓవరాల్ గా మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వారం మొదటి రోజు 4 లక్షల దాకా షేర్ ని ఉన్న తక్కువ థియేటర్స్ లో సొంతం చేసుకుంది. ఓవర్సీస్ మొత్తం మీద అన్ని లోకేషన్స్ లో కలిపి 76 వేల దాకా డాలర్స్ ని కలెక్ట్ చేయగా గ్రాస్ 56.5 లక్షలు వచ్చింది.
ఇక సినిమా టోటల్ గా 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40L
👉Ceeded: 17L
👉UA: 20L
👉East: 10L
👉West: 7L
👉Guntur: 8L
👉Krishna: 8L
👉Nellore: 6L
AP-TG Total:- 1.16CR(1.93CR~ Gross)
Ka+ROI: 7L
OS – 26L
Total WW: 1.49CR(2.65CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా ను ట్రేడ్ లెక్కల ప్రకారం 2 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. దాంతో ఆ లెక్కన సినిమా 2.3 కోట్లు అందుకోవాల్సి ఉంది. ఉన్నంతలో మంచి వసూళ్ళతోనే 8 రోజులను పూర్తీ చేసుకున్న సినిమా ఇంకా 81 లక్షల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది…