Home టోటల్ కలెక్షన్స్ పుష్పక విమానం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

పుష్పక విమానం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్పక విమానం, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ టాక్ అయితే ఆడియన్స్ నుండి లభించింది కానీ ప్రజెంట్ అన్ సీజన్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ వలన జనాలు మరీ అనుకున్న రేంజ్ లో అయితే భారీ సంఖ్యలో థియేటర్స్ కి అయితే రాలేదు…

అయినా కానీ చిన్న సినిమా అవ్వడం, బిజినెస్ కూడా తక్కువే అవ్వడం నిర్మాతలు కొన్ని ఏరియాలలో సినిమాను ఓన్ గా రిలీజ్ చేయడం తో మరీ నష్టాలు ఏమి భారీగా రాలేదు కానీ అదే టైం లో కంప్లీట్ గా క్లీన్ హిట్ గా కూడా సినిమా నిలవలేదు అని చెప్పాలి….

మొత్తం మీద సినిమా 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి 1.49 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన రన్ లో మరో 28 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో పుష్పక విమానం సినిమా టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

👉Nizam: 48L
👉Ceeded: 22L
👉UA: 23L
👉East: 12L
👉West: 8L
👉Guntur: 10L
👉Krishna: 10L
👉Nellore: 6L
AP-TG Total:- 1.39CR(2.50CR~ Gross)
Ka+ROI: 8L
OS – 28L
Total WW: 1.75CR(3.20CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్….

సినిమాను మొత్తం మీద ట్రేడ్ లెక్కల ప్రకారం 2 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 2.2 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి 45 లక్షల దాకా లాస్ వచ్చింది… బిజినెస్ లో చూసుకుంటే 25 లక్షల లాస్ మాత్రమే రావడంతో ఎవ్వరికీ పెద్దగా ఇబ్బంది ఏమి కాలేదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా పరుగును ముగించింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here