Home న్యూస్ 8వ రోజు కుమ్మేసిన సర్కారు వారి పాట….టోటల్ 8 డేస్ కలెక్షన్స్!!

8వ రోజు కుమ్మేసిన సర్కారు వారి పాట….టోటల్ 8 డేస్ కలెక్షన్స్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మొదటి వారాన్ని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అనుకున్న కలెక్షన్స్ కన్నా కూడా సినిమా 8వ రోజు ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

Sarkaru Vaari Paata 4 Days Total World Wide Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.4-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా సినిమా టికెట్ హైక్స్ ని కొద్ది వరకు తగ్గించడం తో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఇంప్రూవ్ మెంట్ ని చూపించి జోరు చూపించింది సినిమా….

Sarkaru Vaari Paata 5 Days Total World Wide Collections

మొత్తం మీద సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 1.79 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 8వ రోజు వరల్డ్ వైడ్ గా 1.96 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.65 కోట్ల గ్రాస్ ను అందుకుని కుమ్మేసింది సినిమా… ఇక సినిమా బాక్స్ అఫీస్ దగ్గర….

Sarkaru Vaari Paata 6 Days Total World Wide Collections

మొత్తం మీద 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 30.43Cr
👉Ceeded: 10.21Cr
👉UA: 11.02Cr
👉East: 7.61Cr
👉West: 4.93Cr
👉Guntur: 8.10Cr
👉Krishna: 5.25Cr
👉Nellore: 3.14Cr
AP-TG Total:- 80.69CR(119.35CR~ Gross)
👉KA+ROI:- 5.79Cr
👉OS: 11.52Cr
Total WW:- 98.00CR(155.40CR~ Gross)

Sarkaru Vaari Paata 8 Days Total World Wide Collections

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 121 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా అందుకోవాల్సిన కలెక్షన్స్ ఇంకా 23 కోట్లు ఉన్నాయి. సినిమా గ్రోత్ చూపెట్టడం ఆల్ రెడీ స్టార్ట్ చేయడంతో వీకెండ్ లో కొంచం బాగా హోల్డ్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Sarkaru Vaari Paata 1st Week (7 Days) Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here