Home న్యూస్ #NTR31…మాస్…ఊరమాస్ పోస్టర్ ఇది!!

#NTR31…మాస్…ఊరమాస్ పోస్టర్ ఇది!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత బిగ్ మాస్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు, ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆల్ రెడీ కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమా మోషన్ పోస్టర్ సినిమా పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేయగా ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా తో రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో…

ఎన్టీఆర్ కొత్త సినిమా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్31 అయిన ఈ సినిమా పోస్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ పోస్టర్ గా చెప్పుకోవాలి. తన సినిమాల పోస్టర్స్ ఎక్కువ శాతం డార్క్ గా ఉండగా ఈ సినిమా పోస్టర్ కూడా అలానే ఉంది కానీ ఇందులో ఎన్టీఆర్ లుక్ మాత్రం….

భయం కలిగించేలా ఊరమాస్ అనిపించేలా ఉందని చెప్పాలి. ఒక్క పోస్టర్ తో సినిమా పై ఉన్న అంచనాలు అన్నీ కూడా డబుల్ అవ్వగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఇయర్ ఏప్రిల్ లో ఉండబోతుందని మేకర్స్ అప్ డేట్ చేశారు. బాక్ టు బాక్ పాన్ ఇండియన్ మూవీస్ తో ఎన్టీఆర్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here