Home న్యూస్ టాలీవుడ్ హిస్టరీలో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ టీసర్లు ఇవే!

టాలీవుడ్ హిస్టరీలో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ టీసర్లు ఇవే!

0

 

ఒకప్పుడు మన హీరో ల సినిమాల టీసర్లకు ఒక మిలియన్ వ్యూస్ రావాలి అంటే రోజులు పట్టేవి, కాని రాను రాను టీసర్లు కేవలం గంటల్లో నే ఈ వ్యూస్ ని కంప్లీట్ చేసు కుంటున్నాయి. కొన్ని సినిమాలు అయితే నిమిషాల్లోనే ఈ రికార్డ్ ను సొంతం చేసు కుంటున్నాయి. దాంతో తెలుగు సినిమా మార్కెట్ తో పాటు యూ ట్యూబ్ రికార్డులు కూడా ఇతర ఇండస్ట్రీ తో పోటి పడుతున్నాయి అని చెప్పొచ్చు.

ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో తొలి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ టీసర్లు ఏవో ఒకసారి చూద్దాం పదండీ…
#SaahoTeaser(2019)- 12.94M
#Maharshi (2019)-11.14M
#BharatAneNenu(2018)-8.67M
#SyeRaa (2018)-7.2M
#VinayaVidheyaRama(2018)- 6.79M
#Agnyaathavaasi(2017)-5.92M
#AravindhaSametha(2018)-5.9M
#SyeRaaTeaser 2(2019) – 5.9M

ఇవీ మొత్తం మీద రీసెంట్ టైం లో హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించిన తెలుగు సినిమా టీసర్లు. ప్రస్తుతానికి సాహో మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉందని చెప్పొచ్చు. కానీ త్వరలోనే పెద్ద సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి కాబట్టి కచ్చితంగా ఈ లిస్టులో మార్పులు జరిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here