Home న్యూస్ 8 డేస్ బ్రహ్మాస్త్ర తెలుగు కలెక్షన్స్!

8 డేస్ బ్రహ్మాస్త్ర తెలుగు కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన రెండో వారంలో బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్స్ ని షోలను కోల్పోవాల్సి వచ్చింది, అయినా ఇప్పటికే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు థియేటర్స్ ని కోల్పోయినా కానీ…

Brahmstra 1st Week (7 Days) Telugu Collections!

ఉన్నంతలో 13 లక్షల మేర డ్రాప్ అయిన సినిమా 17 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది, గ్రాస్ ఆల్ మోస్ట్ 32 లక్షల దాకా సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Brahmstra 3 Days Telugu Collections!

👉Nizam: 5.38Cr
👉Ceeded: 1.26Cr
👉UA: 1.30Cr
👉East: 86L
👉West: 55L
👉Guntur: 96L
👉Krishna: 57L
👉Nellore: 38L
AP-TG Total:- 11.26CR(21.32Cr~ Gross)

Brahmstra 4 Days Telugu Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 5.76 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Brahmstra 6 Days Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here