Home న్యూస్ 8 డేస్ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

8 డేస్ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని యావరేజ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల పోటి వలన సినిమా థియేటర్స్ ని మరింతగా తగ్గించుకోగా కలెక్షన్స్ పరంగా సినిమా ఏమాత్రం గ్రోత్ ని చూపించలేదు….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు మొత్తం మీద 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 32 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Raviteja Eagle 5 Days Total WW Collections!

Eagle Movie 8 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.50Cr
👉Ceeded: 1.88Cr
👉UA: 1.69Cr
👉East: 1.09Cr
👉West: 65L
👉Guntur: 1.06Cr
👉Krishna: 71L
👉Nellore: 51L
AP-TG Total:- 12.09CR(21.70CR~ Gross)
👉KA+ROI: 1.30Cr
👉OS: 1.44Cr~
Total WW Collections –14.83CR(27.45CR~ Gross)
(68%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.17 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మిగిలిన వీకెండ్ లో ఇంకా ఎంతవరకు రికవరీని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక..

Raviteja Eagle 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here