Home న్యూస్ నా సామి రంగ 8 డేస్ కలెక్షన్స్…టార్గెట్ ఔట్…కింగ్ ఈజ్ బ్యాక్!

నా సామి రంగ 8 డేస్ కలెక్షన్స్…టార్గెట్ ఔట్…కింగ్ ఈజ్ బ్యాక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(King Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga Movie) రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని నాగార్జున కెరీర్ లో మరో హిట్ మూవీ గా నిలిచింది ఇప్పుడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకోవచ్చు అనుకుంటే అదే రేంజ్ లో జోరు చూపించిన సినిమా 1.03 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నా సామి రంగ సినిమా…

వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 8వ రోజున ఓవరాల్ గా సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్స్ ను గమనిస్తే…

Naa Saami Ranga 1st Week (7 Days) Total WW Collections!

Naa Saami Ranga 8 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.68Cr
👉Ceeded: 3.52Cr
👉UA: 3.21Cr
👉East: 2.52Cr
👉West: 1.21Cr
👉Guntur: 1.39Cr
👉Krishna: 1.18Cr
👉Nellore: 82L
AP-TG Total:- 18.53CR(30.45CR~ Gross)
👉KA+ROI: 0.70Cr
👉OS: 0.55Cr
Total WW:- 19.78CR (33.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో ఇప్పుడు ఆ మార్క్ ని కంప్లీట్ చేసుకోగా నాగార్జున కెరీర్ లో చాలా టైంకి క్లీన్ హిట్ మూవీ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Naa Saami Ranga 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here