Home న్యూస్ 8 డేస్ రావణాసుర కలెక్షన్స్…చాపచుట్టేసిన సినిమా!!

8 డేస్ రావణాసుర కలెక్షన్స్…చాపచుట్టేసిన సినిమా!!

0

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర మొదటి రోజు మాత్రమే అనుకున్న దాని కన్నా కొంచం బెటర్ కలెక్షన్స్ ని సాధించగా తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ రన్ అతి కష్టం మీద కొనసాగుతూ ఉందని చెప్పాలి. సినిమా ఇప్పుడు ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల కోసం చాలానే థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా…

Ravanasura 6 Days Total WW Collections!!

భారీగా డ్రాప్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. 7వ రోజున 23 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 8వ రోజుకు వచ్చే సరికి కేవలం 11 లక్షల షేర్ ని మాత్రమే అందుకుని నిరాశ పరిచింది. దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా 8 రోజుల్లో..

Ravanasura 5 Days Total WW Collections!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.10Cr
👉Ceeded: 1.47Cr
👉UA: 1.39Cr
👉East: 73L
👉West: 47L
👉Guntur: 77L
👉Krishna: 56L
👉Nellore: 34L
AP-TG Total:- 9.83CR(16.65Cr~ Gross)
👉KA+ROI – 0.86Cr
👉OS – 1.12Cr
Total World Wide – 11.81CR(21.40CR~ Gross)

Ravanasura 8 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా మొదటి 8 రోజుల కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో ఇక సినిమా రిజల్ట్ ఆల్ మోస్ట్ ఫైనల్ అయిపొయింది అని చెప్పాలి ఇప్పుడు.

Ravanasura 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here