Home న్యూస్ శివం భజే….4 కోట్లు కావాలి….8 రోజుల్లో వచ్చింది ఇది!!

శివం భజే….4 కోట్లు కావాలి….8 రోజుల్లో వచ్చింది ఇది!!

0
Shivam Bhaje 8 Days Total WW Collections
Shivam Bhaje 8 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ వచ్చిన మూవీస్ లో కొంచం బెటర్ గా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించిన సినిమా అయిన అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన శివం భజే(Shivam Bhaje Movie 8 Days Collections) సినిమా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా…

తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చిన తర్వాత మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…5 రోజుల వరకు  తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా మిగిలిన 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని పర్వాలేదు అనిపించింది.

ఇక వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 8 రోజులు పూర్తి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 1.96 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 8 రోజులు పూర్తి అయ్యే టైంకి…

2.29 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా మిగిలిన కొత్త సినిమాలతో పోల్చితే పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగించడం విశేషం అని చెప్పాలి… మొత్తం మీద 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది శివం భజే మూవీ…

టాక్ కొంచం మిక్సుడ్ గా వచ్చినా కూడా మంచి కలెక్షన్స్ నే అందుకోగా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here