Home న్యూస్ 50CR షేర్ ఔట్….8వ రోజు ఆగని టిల్లన్న మాస్ జాతర!

50CR షేర్ ఔట్….8వ రోజు ఆగని టిల్లన్న మాస్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ రచ్చ లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా…

పోటిలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్యామిలీ స్టార్(Family Star Movie) ఉండటంతో ఫస్ట్ రెండు షోలకు స్లో అయినా ఆ సినిమా మిక్సుడ్ టాక్ ఈ సినిమాకి కలిసి వచ్చి ఈవినింగ్ అండ్ నైట్ షోలకి మంచి జోరు ని చూపించి అనుకున్న అంచనాలను మించి పోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

90 లక్షల నుండి 1 కోటి రేంజ్ కి పైగా షేర్ కన్ఫాం అనుకున్నా సినిమా జోరు చూపించి ఏకంగా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో 8వ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది ఈ సినిమా…

Tillu Square 6 Days Total WW Collections

ఇక టోటల్ గా 8 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Tillu Square 8 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 18.63Cr
👉Ceeded: 4.26Cr
👉UA: 4.42Cr
👉East: 2.21Cr
👉West: 1.32Cr
👉Guntur: 1.91Cr
👉Krishna: 1.75Cr
👉Nellore: 1.06Cr
AP-TG Total:- 35.56CR (58.20CR~ Gross)
👉KA+ROI: 3.05Cr
👉OS: 11.90Cr
Total WW:- 50.51CR (87.95CR~ Gross)

రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 8 రోజుల్లో ఏకంగా 22.51 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక ఈ వీకెండ్ లో తర్వాత వచ్చే హాలిడేస్ లో సినిమా జోరు మరింత స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Tillu Square 1st Week (7 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here