Home న్యూస్ 8th డే బంగార్రాజు కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ!

8th డే బంగార్రాజు కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున మరియు నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారాన్ని ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పరంగా కొంచం స్లో అయినా కానీ ఓవరాల్ గా చాలా వరకు కలెక్షన్స్ ని రిటర్న్ తీసుకు రావడంతో సెకెండ్ వీక్ లో సినిమా కొంచం కష్టపడినా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

Bangarraju 1st Week (7 Days) Total Collections

రెండో వారంలో అడుగు పెట్టిన బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 8 వ రోజు 7 వ రోజు తో పోల్చితే 35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కొంచం గ్రోత్ ని చూపెట్టినా కానీ ఓవరాల్ గా…

సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక సినిమా ఈ రోజు 35 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 40 లక్షలకు వెళ్ళే అవకాశం ఉంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా కష్టపడాల్సి ఉంటుంది… మరి వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Bangarraju 6 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here