Home న్యూస్ డిసాస్టర్ బొమ్మ…సెన్సేషనల్ రికార్డ్….మాస్ ఇది!!

డిసాస్టర్ బొమ్మ…సెన్సేషనల్ రికార్డ్….మాస్ ఇది!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, రీసెంట్ టైం లో రజినీ నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా హల్ఫ్ బేకుడ్ మూవీస్ అనే చెప్పాలి…. కబాలి నుండి ఈ పరంపర కొనసాగుతూ ఉండగా ఉన్నంతలో మధ్యలో పేట, దర్బార్ లు జస్ట్ ఓకే అనిపించు కున్నాయి అంతే. ఇక రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రజినీ మూవీ….

Peddanna 7 Days Collections!

అన్నాత్తే తెలుగు లో పెద్దన్న పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమా చూసిన మొదటి ఆటకే ఇదేం సినిమా రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు చూసిన ఆడియన్స్… ఫస్టాఫ్ అయితే కంప్లీట్ గా వీక్ గా ఉండగా సెకెండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్ళకి…

Peddanna 2 Days Total Collections!

వింటేజ్ రజినీని ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా ఆ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ నచ్చాయి, కానీ ఓవరాల్ గా మూవీ స్టొరీ పాయింట్ అసలు ఏమాత్రం కొత్తదనం లేకుండా బోర్ కొట్టించింది. తెలుగు లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ను తమిళ్ లో ఓన్ గా…

Peddanna 3 Days Total Collections!

రిలీజ్ చేశారు… దాంతో బిజినెస్ గురించి ఏమి చెప్పకుండా రిలీజ్ చేయగా టాక్ అక్కడ ఎలా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న ఈ డిసాస్టర్ మూవీని రీసెంట్ గా అక్కడ సన్ టీవీ లో టెలికాస్ట్ చేశారు…. సినిమా కి రేటింగ్ అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకున్నా కానీ అక్కడ సినిమా రేటింగ్ సంచలనం సృష్టించింది..

Peddanna 4 Days Total Collections!

తమిళ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా 21.60 TVR రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కోలివుడ్ టాప్ 3 బిగ్గెస్ట్ రేటింగ్స్ లో ఈ సినిమా ఒకటి అంటున్నారు అంటే ఈ డిసాస్టర్ మూవీ అక్కడ ఏ రేంజ్ లో టెలివిజన్ లో కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.

Peddanna 5 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here