రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా, తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా మాస్ రచ్చ చేసి ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా…
మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 8వ రోజున సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజుతో పోల్చితే ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా సినిమా మరోసారి…
కోటికి పైగానే గ్రాస్ ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా, ఇక తమిళనాడులో సినిమా మరోసారి మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా, అన్ని చోట్లా లెక్కలు బాగుంటే…
తమిళ్ లో 2.6-2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలను బట్టి 3 కోట్ల మార్క్ ని మరోసారి టచ్ చేయోచ్చు. ఇక కర్ణాటకా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయడంతో…
ఓవరాల్ గా 8వ రోజున వరల్డ్ వైడ్ గా 5-5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను కనుక బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా అన్ని చోట్లా సాలిడ్ గా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.