Home న్యూస్ 8th డే సార్….7th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

8th డే సార్….7th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ కూడా మొదటి వారాన్ని ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా ఇప్పుడు 7వ రోజులో అడుగు పెట్టగా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది…

Dhanush SIR-VAATHI 6 Days WW Collections!!

ఇక సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం మొదటి రోజు కూడా మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 7వ రోజుతో పోల్చితే 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా….

Vinaro Bhagyamu VishnuKatha 4 Days Collections!!

45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం ఉంది. ఇక కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….

SIR Movie 5 Days Telugu Collections!!

15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు కలెక్షన్స్ పరంగా అఫీషియల్ ఏరియాల వారి రిపోర్టులు ఇదే విధంగా ఉంటాయో ఉండయో చూడాలి ఇక.

Vinaro Bhagyamu VishnuKatha 5 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here