Home న్యూస్ శిఖరం నుండి నేల పైకి…9.87 నుండి 3.85….దారుణం సామి ఇదీ!

శిఖరం నుండి నేల పైకి…9.87 నుండి 3.85….దారుణం సామి ఇదీ!

0

క్రేజీ కాంబోలో మూవీ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా మాస్ రాంపెజ్ ఉంటుంది అని అందరూ అనుకుంటారు….రీసెంట్ టైంలో పెద్దగా హిట్స్ లేక పోయినా కూడా సినిమా సినిమాకి తన రేంజ్ ని బిజినెస్ ను అయితే స్టడీగా పెంచుకుంటూ వెళుతున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన…

కొత్త సినిమా ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) గీత గోవిందం(Geetha Govindam) లాంటి క్రేజీ కాంబో నుండి వస్తున్న సినిమా, సమ్మర్ లో బిగ్గెస్ట్ రిలీజ్, టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కుమ్మేస్తాయి అని అందరూ అనుకుంటూ ఉన్న టైంలో మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ అందరి మైండ్ బ్లాంక్ చేశాయి…

కేవలం 3.85 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది…. తన లాస్ట్ మూవీ ఖుషి మొదటి రోజు 9.87 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోగా ఆ సినిమాతో పోల్చితే ఈసారి సమ్మర్ అండ్ కమర్షియల్…

The Family Star 1st Day Total WW Collections!!

ఎలిమెంట్స్ తో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఓపెనింగ్స్ కచ్చితంగా డబుల్ నంబర్ ను దాటుతుంది అని అందరూ అనుకున్నా కూడా శిఖరం నుండి నేల పైకి వచ్చినట్లు అయింది ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ ను చూసిన తర్వాత… ఒకసారి రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ డే 1 కలెక్షన్స్ ని గమనిస్తే…

#VijayDeverakonda Recent Movies 1st Day Collections(AP-TG)
👉#TheFamilyStar- 3.85CR******
👉#KUSHI- 9.87CR
👉#LIGER – 9.57CR
👉#WorldFamousLover – 4.40Cr
👉#DearComrade – 7.50Cr
👉#Taxiwaala – 3.30Cr
👉#NOTA – 4.55Cr
👉#GeethaGovindam- 5.81Cr

సమ్మర్ లో ఈ సినిమా నుండి అందరూ చాలా ఎక్స్ పెర్ట్ చేశారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్దగా అంచనాలను ఓపెనింగ్స్ పరంగా అయితే అందుకోలేక పోయింది. ఇక లాంగ్ రన్ లో అయినా సమ్మర్ హాలిడేస్ హెల్ప్ తో పుంజుకుని ఎంతో కొంత జోరు ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here