Home న్యూస్ 9 డేస్ 22.70 కోట్లు….దెబ్బ మీద దెబ్బ!!

9 డేస్ 22.70 కోట్లు….దెబ్బ మీద దెబ్బ!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా రెండో వారంలో చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సింది, ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై కూడా గట్టిగానే పడగా సినిమా రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సాలిడ్ గా స్లో డౌన్ అయ్యాయి ఇప్పుడు…. ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Khiladi 9 Days Total World Wide Collections!

8 వ రోజు 23 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Khiladi 7 Days Total World Wide Collections!

👉Nizam: 3.90Cr
👉Ceeded: 1.76Cr
👉UA: 1.49Cr
👉East: 78L
👉West: 63L
👉Guntur: 1.07Cr
👉Krishna: 61L
👉Nellore: 52L
AP-TG Total:- 10.76CR(18.27Cr~ Gross)
👉Ka+ROI: 0.83Cr
👉OS – 0.48Cr
👉Hindi – 0.65Cr
Total WW: 12.72CR(22.70CR~ Gross)
సినిమా 23.50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 10.78 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది…

Khiladi 8 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here