Home న్యూస్ లైగర్: 90 కోట్ల కొండంత టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది…ఎపిక్!!

లైగర్: 90 కోట్ల కొండంత టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది…ఎపిక్!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా మొదటి వారాన్ని డిసాస్టర్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది.. వీకెండ్ లోనే మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయింది సినిమా…. చాలా సెంటర్స్ లో సినిమా….

LIGER 1st Week (7 Days) Total World Wide Collections!!

డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన సినిమా 7వ రోజు వినాయక చవితి పండగ హాలిడే ఉన్నా కానీ ఆడియన్స్ కి చిట్టచివరి ఆప్షన్ గా నిలిచింది సినిమా. మొత్తం మీద డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని…

LIGER 3 Days Total World Wide Collections!!

తీయకుండా సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా 54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇందులో మేజర్ కలెక్షన్స్ హిందీ నుండి సొంతం చేసుకుంది సినిమా… వరల్డ్ వైడ్ గా 7వ రోజు 1.25 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

LIGER 4 Days Total World Wide Collections!!

ఇక సినిమా మొత్తం మీద మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 5.69Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.75Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 12.95CR(22.15CR~ Gross)
👉KA+ROI – 1.52Cr
👉Other Languages – 82L
👉North India – 7.70Cr~
👉OS – 3.38Cr
Total World Wide – 26.37CR(55.50CR~ Gross)

LIGER 5 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా మమ్మోత్ 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా మొదటి వారం తర్వాత ఇప్పుడు ఇంకా 63.63 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది. ఇక సినిమా టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా…

LIGER 6 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here