Home న్యూస్ మళ్ళీ రన్ అయిపొయింది అనుకుంటే 27వ రోజు కుమ్మేసిన బింబిసార మాస్ భీభత్సం!!

మళ్ళీ రన్ అయిపొయింది అనుకుంటే 27వ రోజు కుమ్మేసిన బింబిసార మాస్ భీభత్సం!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు ఇక ఆల్ మోస్ట్ కంప్లీట్ అనుకున్నా కానీ తిరిగి ఉన్న థియేటర్స్ లోనే మంచి కలెక్షన్స్ ని అందుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా 27వ రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో తిరిగి జోరు చూపించి ఉన్న తక్కువ థియేటర్స్ లోనే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

BimbiSara 3 WEEKS (21 Days) Total World Wide Collections!

26వ రోజు 4 లక్షల షేర్ ని అందుకుంటే 27వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

BimbiSara 23 Days Total World Wide Collections!

👉Nizam: 11.68Cr
👉Ceeded: 8.02Cr
👉UA: 4.89Cr
👉East: 2.00Cr
👉West: 1.47Cr
👉Guntur: 2.25Cr
👉Krishna: 1.59Cr
👉Nellore: 96L
AP-TG Total:- 32.86CR(52.75Cr~ Gross)
Ka+ROI: 2.31Cr
OS – 2.36Cr
Total World Wide: 37.53CR(64.30CR~ Gross)

BimbiSara 27 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 27 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 21.33 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని దుమ్ము దుమారం సృష్టించింది… ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి ఇక…

BimbiSara 25 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here