Home న్యూస్ బాలయ్య 97….చిరు 116….బాక్స్ ఆఫీస్ ఊచకోత ఇది!!

బాలయ్య 97….చిరు 116….బాక్స్ ఆఫీస్ ఊచకోత ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బిగ్ మూవీస్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి. ఓపెనింగ్ డే రోజున దుమ్ము లేపిన వీర సింహా రెడ్డి తర్వాత స్టడీగానే పరుగును కొనసాగిస్తూ ఉండగా చిరు వాల్తేరు వీరయ్య డే 1 ఆల్ మోస్ట్ బాలయ్య సినిమాకి దగ్గరగా వచ్చినా రెండో రోజు నుండి సూపర్బ్ లీడ్ తో దూసుకు పోతుంది. ఇక రెండు సినిమాలు కనుమ హాలిడే రోజున ఎక్స్ లెంట్ గానే జోరు చూపించాయి….

Veera Simha Reddy 2 Days Total WW Collections!!

మొత్తం మీద బాలయ్య సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు ఇప్పుడు అటూ ఇటూగా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 8 కోట్ల నుండి 8.5 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.

Waltair Veerayya 2 Days Total Collections!

ఇక వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు.

Veera Simha Reddy 4 Days WW Collections!!

ఇకమొత్తం మీద వీర సింహా రెడ్డి సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 97 కోట్ల రేంజ్ కి అటూగా గ్రాస్ ను అందుకోబొంది… ఇక వాల్తేరు వీరయ్య సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 116 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా 2 సినిమాలు కనుమ రోజున ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

Waltair Veerayya 3 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here