Home న్యూస్ 9వరోజు కలెక్షన్స్ పెరిగాయి….9 డేస్ ఆదిపురుష్ టోటల్ కలెక్షన్స్!

9వరోజు కలెక్షన్స్ పెరిగాయి….9 డేస్ ఆదిపురుష్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ తర్వాత మళ్ళీ తేరుకోలేక పోయిన ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(AdiPurush) మూవీ మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు పర్వాలేదు అనిపించగా సినిమా ఇప్పుడు…

9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి జోరునే చూపించి గ్రోత్ ని దక్కించుకుంది. సినిమా 9వ రోజు 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా గ్రోత్ ని దక్కించుకుని కోటి మార్క్ ని దాటేసి 1.08 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా హిందీలో ఎట్టకేలకు కొంచం గ్రోత్ ని చూపించి 3 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని టోటల్ గా 2.95 కోట్ల షేర్ ని 9వ రోజు సాధించింది ఇప్పుడు. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు..

Adipurush 9 Days Total World Wide Collections!

9 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 34.88Cr
👉Ceeded: 9.27CR
👉UA: 9.90Cr
👉East: 5.83Cr
👉West: 4.16Cr
👉Guntur: 6.51Cr
👉Krishna: 4.29Cr
👉Nellore: 2.16Cr
AP-TG Total:- 77.00CR(123.60Cr~ Gross)
👉Karnataka: 11.96Cr
👉Tamilnadu: 2.36Cr
👉Kerala: 0.85Cr
👉Hindi+ROI: 66.70Cr~
👉OS – 23.95Cr~
Total WW: 182.82CR(369.70CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 242 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి అంటే ఇంకా 59.18 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఇక 10వ రోజున ఎంతవరకు జోరు చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Adipurush 8 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here