Home న్యూస్ 9 డేస్ కల్కి తెలుగు స్టేట్స్ కలెక్షన్స్….9వ రోజు ఇలా జరిగింది ఏంటి!!

9 డేస్ కల్కి తెలుగు స్టేట్స్ కలెక్షన్స్….9వ రోజు ఇలా జరిగింది ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకుని రెండో వారంలో అడుగు పెట్టిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా 8వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ ఫ్రై డే అవ్వడంతో మరోసారి మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది….

ఆక్యుపెన్సీ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది, కానీ కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటుంది అంటుంది అనుకున్నా కూడా సినిమా టికెట్ హైక్స్ ని తగ్గించడం వలన కలెక్షన్స్ పరంగా ఆ ఇంపాక్ట్ పడింది ఇప్పుడు…దాంతో ఆక్యుపెన్సీ బాగానే ఉన్నా కలెక్షన్స్ పరంగా కొంచం తక్కువ వసూళ్ళని అందుకుంది…

మొత్తం మీద 9వ రోజు 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేసినా కూడా టికెట్ హైక్స్ తగ్గడం వలన కలెక్షన్స్ తగ్గి 3.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు 9వ రోజు టికెట్ రేట్స్ తగ్గడంతో కలెక్షన్స్ పరంగా స్లో అయింది…

   

మొత్తం మీద 9 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 9 Days AP-TG Collections(Inc GST)
👉Nizam: 72.91Cr
👉Ceeded: 16.68CR
👉UA: 16.76Cr
👉East: 9.93Cr
👉West: 7.38Cr
👉Guntur: 9.00CR
👉Krishna: 8.90Cr
👉Nellore: 4.73Cr
AP-TG Total:- 146.29CR (226.9CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల వాల్యూ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 21.71 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here