బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండగా, వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా రెండో వీకెండ్ లో అడుగు పెట్టి ఇప్పుడు కూడా మాస్ భీభత్సం సృష్టిస్తుంది.
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంటున్న సినిమా 9వ రోజున ఇండియాలో హిందీ సినిమాల పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. 9వ రోజున హిందీ సినిమాల పరంగా ఇది వరకు స్త్రీ2 సినిమా 33.80 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది..
ఓవరాల్ గా అన్ని సినిమాల పరంగా పుష్ప2 మూవీ 9వ రోజున హిందీ లో 46.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా..ఇప్పుడు పుష్ప2 ని కాకుండా కేవలం హిందీ సినిమాల పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో 9వ రోజున ఛావా సినిమా 44.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించింది..
ఒకసారి సినిమా హిందీ డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
Total collections – 293.41CR NET💥💥💥💥
ఊహకందని బాక్స్ ఆఫీస్ రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతున్న ఛావా సినిమా 9వ రోజు ఓవరాల్ గా రిలీజ్ అయినప్పటి నుండి సెకెండ్ బెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ ని సాధించింది. ఇక 10 వ రోజున మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉండగా, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉండటంతో కొంచం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.