Home న్యూస్ గామి 9 డేస్ టోటల్ కలెక్షన్స్….టార్గెట్ ఔట్….విశ్వక్ సేన్ ఖాతాలో హిట్!

గామి 9 డేస్ టోటల్ కలెక్షన్స్….టార్గెట్ ఔట్….విశ్వక్ సేన్ ఖాతాలో హిట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) ఓపెనింగ్స్ కుమ్మేసింది కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అయింది, కానీ వీకెండ్ లోనే చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అయినా కూడా….

మొత్తం మీద రెండో వీకెండ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపించడంతో క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా…. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9వ రోజుకి వచ్చే సరికి గ్రోత్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా…..

24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

Gaami Movie 9 Days Total WW Collections Report
👉Nizam: 3.91Cr
👉Ceeded: 1.04Cr
👉UA: 78L
👉East: 65L
👉West: 36L
👉Guntur: 42L
👉Krishna: 40L
👉Nellore: 28L
AP-TG Total:- 7.84CR(13.95CR~ Gross)
👉KA+ROI: 0.86Cr
👉OS: 2.35Cr
Total WW:- 11.05CR(21.15CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో టార్గెట్ ను కంప్లీట్ చేసుకోగా విశ్వక్ సేన్ ఖాతాలో మరో క్లీన్ హిట్ మూవీగా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here