Home న్యూస్ 9వ రోజు మళ్ళీ భీమా జోరు….9 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

9వ రోజు మళ్ళీ భీమా జోరు….9 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసిన మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రెండో వారంలో అడుగు పెట్టి ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా జోరుని ఇప్పటికీ చూపెడుతుంది. సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ కి…

వర్కింగ్ డేస్ నుండి ఇప్పటి వరకు జోరు చూపించడం విశేషం అనే చెప్పాలి..ఇలానే మరి కొన్ని రోజులు రన్ ని ఇలానే కొనసాగిస్తే నష్టాలను తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు… మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గ భీమా మూవీ  8వ రోజు తెలుగు రాష్ట్రలలో 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…..

9వ రోజుకి వచ్చే సరికి సినిమా మంచి గ్రోత్ నే చూపించి 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు…. దాంతో ఓవరాల్ గా భీమా మూవీ వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bhima 2 Days Box Office Collections Update!

Bhimaa 9 Days Total WW Collections Report
👉Nizam –  2.68CR~
👉Ceeded – 1.12CR~
👉Total AP: 3.03CR~
Total AP-TG Collections:- 6.83CR~(11.75CR~ Gross)
👉KA+ROI+OS: 0.68CR~
Total WW Collections- 7.51CR(13.55CR~ Gross)
63%~ Recovery

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ నుండి స్టడీగా రన్ ని కొనసాగిస్తున్న సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 63% లోపు రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.49 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Bhima 4 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here