Home న్యూస్ అక్షరాలా 74 కోట్లు…9వ రోజు మహారాజ ఊరమాస్ కొట్టుడు!

అక్షరాలా 74 కోట్లు…9వ రోజు మహారాజ ఊరమాస్ కొట్టుడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ(maharaja Movie) మూవీ రెండో వీక్ లో పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ ఎక్స్ లెంట్ గా జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం….

సినిమా 8వ రోజున ఆల్ మోస్ట్ 83 వేలకు పైగా టికెట్ సేల్స్ జరగగా 9వ రోజుకి వచ్చే సరికి సినిమా రెట్టించిన జోరు చూపించి ఏకంగా 1 లక్షా 28 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో సైతం రెట్టించిన జోరు చూపించిన సినిమా 8వ రోజన 23 లక్షల షేర్ ని అందుకోగా 9వ రోజు ఏకంగా 55 లక్షల షేర్ ని అందుకుంది…

దాంతో టోటల్ గా సినిమా 9 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Maharaja(Telugu) 9 Days Total Collections
👉Nizam: 2.32CR~
👉Ceeded: 0.80CR~
👉Andhra: 1.73CR~
AP-TG Total:- 4.85CR(9.75CR~ Gross)
3.50 కోట్ల టార్గెట్ మీద సినిమా 1.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది.

   

Maharaja 9 Days Total WW Collections Report!!

ఇక సినిమా మొత్తం మీద 9 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Maharaja 9 Days Total World Wide Collections
👉Tamilnadu – 35.40Cr
👉Telugu States- 9.55Cr
👉Ka+ROI – 9.15Cr
👉Overseas – 19.60Cr***
Total WW collection – 73.70CR(35.70CR~ Share) Approx

మొత్తం మీద 9 రోజుల్లో ఆల్ మోస్ట్ 74 కోట్ల రేంజ్ గ్రాస్ కి చేరువ అయిన సినిమా 21 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 14.70 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతుంది. కల్కి వచ్చే వరకు కూడా సినిమా మాస్ రాంపెజ్ ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Maharaja 1st Week (7 Days) Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here