Home న్యూస్ 16వ రోజు డబుల్ షేర్…16 డేస్ లో 20 కోట్ల రచ్చ చేసిన మనమే!

16వ రోజు డబుల్ షేర్…16 డేస్ లో 20 కోట్ల రచ్చ చేసిన మనమే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత టాలీవుడ్ లో హిట్ మార్క్ ని అందుకున్న శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) సినిమా రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా 16వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజుతో పోల్చితే 16వ రోజు ఏకంగా డబుల్ షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది. దాంతో ఇప్పుడు సినిమా 16 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా మనమే మూవీ ఇప్పుడు 20 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.

సినిమా 15వ రోజున 10 లక్షల షేర్ ని అందుకోగా 16వ రోజు 5.9 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేయగా 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 16 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

   

Sharwanand Manamey Movie 16 Days Total WW Collections!

Manamey Movie 16 Days Total WW Collections
👉Nizam: 3.72CR~
👉Ceeded: 91L~
👉Andhra: 3.92CR~
AP-TG Total:- 8.55CR(16.50Cr~ Gross)
👉KA+ROI: 0.60Cr~
👉OS: 1.14Cr~
Total World Wide: 10.29CR(20.25CR~ Gross)
(100%~ Recovery)

మొత్తం మీద 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 29 లక్షల ప్రాఫిట్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. కల్కి వచ్చే వరకు మనమే మూవీ ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే డీసెంట్ ప్రాఫిట్ ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 15 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here