Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు 9 డేస్ కలెక్షన్స్…ఇక్కడ బ్లాక్ బస్టర్!!

ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు 9 డేస్ కలెక్షన్స్…ఇక్కడ బ్లాక్ బస్టర్!!

0

మలయాళంలో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Telugu Collections) తెలుగు లో రీసెంట్ గా డబ్ అయ్యింది. మంచి స్టార్ట్ తర్వాత కొంచం స్లో అయినా కూడా తర్వాత ఉగాది, రంజాన్ అండ్ వీకెండ్ అడ్వాంటేజ్ లు లభించడంతో రోజు రోజుకి కలెక్షన్స్ లో మంచి గ్రోత్ ని చూపించిన ఈ సినిమా….

తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది. సినిమా తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ మార్క్ ని దాటేసి లాభాలను కూడా సాలిడ్ గా అందుకుంది. మొదటి 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కి ఆల్ మోస్ట్ డబుల్ అనిపించేలా తర్వాత 5 రోజుల కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

తెలుగు లో టోటల్ గా 9 రోజుల్లో 8.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. షేర్ మొత్తం మీద 4.50 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా బిజినెస్ మీద సాలిడ్ గా లాభాలాను సైతం సొంతం చేసుకుంది ఈ సినిమా… ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Manjummel Boys 9 Days Telugu States Collections
👉Nizam: 2.30Cr~
👉Total AP: 2.20Cr~
Total AP-TG Collections:- 4.50CR(8.75CR~ Gross)

తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా కుమ్మేసిన ఈ సినిమా ఈ ఇయర్ లో టాలీవుడ్ లో డబ్ అయిన మూవీస్ లో ప్రేమలు తర్వాత రెండో డబ్ హిట్ మూవీగా నిలిచింది. కానీ సినిమా ఓవర్సీస్ లో తెలుగు వర్షన్ ఎందుకో ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ రన్ లో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని దాటే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here