Home న్యూస్ 9th డే ఛావా తెలుగు కలెక్షన్స్….మరోసారి ఊరమాస్ హోల్డ్!!

9th డే ఛావా తెలుగు కలెక్షన్స్….మరోసారి ఊరమాస్ హోల్డ్!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హోల్డ్ ని చూపించి లాభాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగు లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న సినిమా…

9వ రోజున మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…8వ రోజుతో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ మంచి జోరుని చూపెడుతూ ఉండగా…మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…

9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 65-70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే మరోసారి 75-80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

ఇక సినిమా హిందీలో బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ 545 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి రచ్చ చేసిన సినిమా 550 కోట్ల మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుండగా…వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 730 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి…

750 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతున్న సినిమా అన్ సీజన్ లో బాలీవుడ్ లో రికార్డులను నమోదు చేయగా…హిస్టారికల్ జానర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేసిన సినిమా తెలుగు లో కూడా లాంగ్ రన్ లో అంచనాలను మించి రచ్చ చేస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here