బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూవీ రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కూడా…
సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా 8వ రోజు తో పోల్చితే 9వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది ఇప్పుడు… దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.5 కోట్ల రేంజ్ నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2కోట్ల రేంజ్ నుండి 2.1కోట్ల దాకా షేర్ ని అందుకునే అవాకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద లాభాలను పెంచుకుంటూ డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతున్న సినిమా వచ్చే రోజుల్లో హాలిడేస్ అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించవచ్చు. ఇక 9 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.