Home న్యూస్ 9th డే బ్రో మూవీ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!!

9th డే బ్రో మూవీ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!!

0

మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) మూవీ ఫస్ట్ వీక్ వర్కింగ్ డేస్ లోనే…

చేతులు ఎత్తేయగా సినిమా రెండో వీక్ లో భారీగా థియేటర్స్ ని కోల్పోగా రెండో వారం 8వ రోజు భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 9వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి పెద్దగా జోరు చూపించడం లేదు…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి 8వ రోజుతో పోల్చితే 9వ రోజు మార్నింగ్ షోలకు సిమిలర్ గా ట్రెండ్ ఉన్నప్పటికీ మ్యాట్నీ షోల నుండి 8వ రోజుకి గ్రోత్ ని చూపిస్తూ ట్రెండ్ అవుతూ ఉందని చెప్పాలి ఇప్పుడు… సినిమా భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా…

సినిమా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 8వ రోజు లెవల్ లో 50 లక్షల రేంజ్ నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, కానీ అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల పైనే డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పాలి…

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా 1.40 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ షేర్ అసలు ఏమాత్రం సరిపోవు… ఇక టోటల్ గా 9 రోజుల బ్రో మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here