Home టోటల్ కలెక్షన్స్ ఆదిపురుష్ టోటల్ కలెక్షన్స్…242 కోట్ల టార్గెట్ కి వచ్చింది ఇదీ!

ఆదిపురుష్ టోటల్ కలెక్షన్స్…242 కోట్ల టార్గెట్ కి వచ్చింది ఇదీ!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adipurush) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా కి ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా కుమ్మేసినా కూడా తర్వాత మాత్రం…

అంచనాలకు తగ్గ కలెక్షన్స్ ని అందుకోవడంలో మాత్రం విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ పరుగును చాలా త్వరగానే పూర్తీ చేసుకుంది. అన్ని చోట్లా సినిమా పరుగు కంప్లీట్ అవ్వగా తెలుగు వర్షన్ హెవీ లాస్ లు వచ్చినా మిగిలిన చోట్ల మాత్రం నష్టాలు మరీ తెలుగు లో వచ్చినన్ని రాలేదు..

హిందీ లో లాస్ చాలా తక్కువగా రాగా, తమిళ్ మలయాళంలో కూడా నష్టాలు తక్కువగానే సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ ని మాత్రం భారీ రేటుకి అమ్మడంతో ఓవరాల్ గా ఆ అంచనాలను సినిమా అందుకోలేక పోయింది. సినిమా టోటల్ రన్ లో 242 కోట్ల టార్గెట్ కి గాను…

Adipurush 2 Weeks (14 Days) Total World Wide Collections!

సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
Adipurush Total WW Collections report
👉Nizam: 39.20Cr(inc All)
👉Ceeded: 10.78CR
👉UA: 10.70Cr
👉East: 6.22Cr
👉West: 5Cr
👉Guntur: 6.80Cr
👉Krishna: 4.85Cr
👉Nellore: 2.70Cr
AP-TG Total:- 86.25CR(138.55Cr~ Gross)|
👉Karnataka: 12.45Cr
👉Tamilnadu: 2.48Cr
👉Kerala: 0.87Cr
👉Hindi+ROI: 70.25Cr~
👉OS – 24.80Cr~
Total WW: 197.10CR(397.50CR~ Gross)(81.15% Recovery)

మొత్తం మీద సినిమా 242 కోట్ల టార్గెట్ లో 81.15% వరకు రికవరీని సొంతం చేసుకుని యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ మాత్రం భారీ ఫ్లాఫ్ గా నిలిచినా వరల్డ్ వైడ్ గా అన్ని వర్షన్ లు కలిపి యావరేజ్ రిజల్ట్ తో పరుగును పూర్తీ చేసుకుంది ఈ సినిమా…

Adipurush 11 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here