Home న్యూస్ 9వ రోజు డ్రాప్ అయినా AP-TG లో 9వ రోజు టాప్ కలెక్షన్స్ లిస్టులో కల్కి!!

9వ రోజు డ్రాప్ అయినా AP-TG లో 9వ రోజు టాప్ కలెక్షన్స్ లిస్టులో కల్కి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) 8 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. 9వ రోజు నుండి సినిమాకి చాలా ఏరియాలలో..

టికెట్ హైక్స్ తగ్గడం వలన కలెక్షన్స్ పరంగా కొంచం ఇంపాక్ట్ పడి ఆక్యుపెన్సీ పెరిగినా కూడా షేర్స్ తగ్గాయి…ఓవరాల్ గా సినిమా 9వ రోజు 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా 3.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

మొత్తం మీద 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలలో 9వ ప్లేస్ తో టాప్ 10 లో చోటుని సొంతం చేసుకుంది. 9వ రోజు కలెక్షన్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ 19.62 కోట్ల షేర్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో అలానే దూసుకు పోతుంది.

ఇక మొత్తం మీద 9వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమాలను గమనిస్తే… 
9th Day All Time Highest Share movies in Telugu States
👉#RRR- 19.62CR
👉#Baahubali2- 6.51Cr
👉#SarileruNeekevvaru– 6.33Cr
👉#Baahubali1- 6.25Cr
👉#HanuMan- 5.81Cr
👉#AlaVaikunthapurramuloo- 5.05Cr
👉#WaltairVeerayya : 4.66CR
👉#F2: 4.76Cr
👉#Kalki2898AD – 3.45Cr*****
👉#Pushpa – 3.43Cr
👉#AravindaSametha: 3.41cr
👉#Srimanthudu: 3.35cr
👉#Syeraa-3.01Cr

ఓవరాల్ గా కల్కి మూవీ నైజాంలో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్నా కూడా ఆంధ్ర సీడెడ్ లలో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నా కూడా స్టడీగా లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటున్న సినిమా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని ఇలానే కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here